
కొత్త వ్యాపారంలోకి అక్కినేని నాగచైతన్య
అక్కినేని కుటుంబం అంటే సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో కూడా అగ్రగణ్యులుగా పేరు సంపాదించారు.. ఆనాడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం నుంచి తర్వాత దానిని అక్కినేని నాగార్జున దాని బాధ్యతలు చూసుకుంటున్నారు,ఇక పలు వ్యాపారాలు చేస్తున్నారు, అంతేకాదు తాజాగా అక్కినేని మూడవతరం నాగచైతన్య అఖిల్ కూడా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.
నిర్మాతగా పలు చిత్రాలను అక్కినేని నాగ్ కూడా ఇటీవల నిర్మించారు. సొంతంగా ‘మనం ఎంటర్ ప్రైజెస్’ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మూడో తరం కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది అని తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయబోతున్నాడు. కొత్త టాలెంట్ ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేసేలా సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యాడు, అయితే దర్శకుడితో కథ చర్చలు కూడా ప్రారంభించారు అని తెలుస్తోంది, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడట నాగచైతన్య.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు