
ఎంట్రీ ఇస్తోన్న శంకర్ కూతురు అదితి శంకర్..వెండితెరపై హీరోయిన్గా
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా శంకర్ కూతురు కథానాయకగా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Aditi Shankar : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ (Megastar Chiranjeevi) ఫ్యామిలీ నుంచి (Niharika) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు (Rajasekhar) కూతుళ్లు(Shivani), (Shivatmika) హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు కన్నడ లెజండరీ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు DHANYA RAMKUMAR హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అటు తమిళం నుంచి కమల్ హాసన్, అర్జున్, శరత్ కుమార్ కూతుళ్లు కూడా కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి తమ లక్‌ను పరీక్షించుకున్నారు. తాజాగా దక్షిణాది దిగ్గజ దర్శకుడు (Shankar) కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా పరిచయం కాబోతుంది. కార్తి హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
‘విరుమన్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2 డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదితి శంకర్‌కు స్వాగతం.. మీరు అందరి హృదయాలను గెలుచుకుంటావని ఆశిస్తున్నాను. ఇక తన కూతురు అదితిని పరిచయం చేస్తోన్న సూర్య, కార్తి,జ్యోతికలకు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేసారు.
Gallery
Latest Updates
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే